AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్సరలా సితార.. ట్రెడిషనల్ ‌లుక్‌లో ఎంత బాగుందో కదా

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ చిన్నదాని అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోతుంటారు. మహేష్ బాబు కూతురుగా కాకుండా, చిన్నప్పుడే తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఈ బ్యూటీ. ఈముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఏర్పడింది.ఎప్పుడూ తనకు సంబంధించిన ఫొటోలు, డ్యాన్స్ వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులతో చిట్ చాట్ చేస్తుంటుంది.

Samatha J
|

Updated on: May 08, 2025 | 8:52 PM

Share
అంతే కాకుండా  ఎప్పుడూ పలు ఫొటోలకు ఫోజులిస్తూ..తన ఫొటో షూట్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ సిల్వర్ కలర్ గాగ్రా చోళీ ధరించి బ్యూటిఫుల్ లుక్ లో ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ డ్రెస్‌లో ఈ అమ్మడు అందానికి ఎవ్వరైనా ఫిదా అయిపోతుంటారు.

1 / 5
బాలీవుడ్ బ్యూటీలను మించిన అందంతో  ఈ బ్యూటీ తన అభిమానులను ఆకట్టుకుంది.  ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన వారందరూ లైకస్, కామెంట్ల వర్షం కురిపిస్తూ బ్యూటీ అందాన్ని పొగిడేస్తున్నారు.

2 / 5
ఇక సితార ఎక్కువ తన ఫ్యామిలీతో వెకేషన్స్‌కు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటుంది. అంతే కాకుండా దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి తన అభిమానులతో పంచుకుంటుంది. నిత్యం ఇన్ స్టా, యూట్యూబ్‌లు ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది.

3 / 5
ఇప్పటికే సితారకు ఇన్ స్టాలో 2.2 మిలియన్స్ ఫాలో వర్స్ ఉన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ ముద్దుగుమ్ క్రేజ్ ఏంటో. అంతలా ప్రతి ఒక్కరినీ ఈ బ్యూటీ తన వైపుకు లాక్కుంది. డాడీకి మించి క్రేజ్ సొంతం చేసుకుంటుంది.

4 / 5
ఈ క్రమంలోనే  సితార తన ఇన్ స్టాలో షేర్ చేసిన గాగ్ర చోళీ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఈ ఫొటోస్ పై  లుక్  వేయండి.

5 / 5
Follow Us
ఇష్టంగా కట్టుకున్న ఇల్లును సుడిగాలి సుధీర్‏కు అమ్మేశా..

రోహిత్ శర్మ vs క్రిస్ గేల్: టీ20 తోపు ఓపెనర్‌ ఎవరు..? కోహ్లీ..

లవర్‌ కోసం భార్యకి స్కెచ్.. ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్

సీజన్‌ అయిపోతుంది? ఈ పూలు ఎక్కడ కనిపించినా వదలకుండా తెచ్చేసుకోండి

కర్రీ చేసేముందు చికెన్ కడుగుతున్నారా.. ఏమవుతుందో మీకు తెలుసా..?

ఫిల్మ్‌నగర్‌లో BMW బీభత్సం.. దెబ్బకు ఊడిన ముందుటైర్

నెలకు 13 ఈవెంట్స్ చేస్తా.. సంపాదన ఇదే.. జబర్దస్త్ నరేష్..

ఫోన్ పక్కన పడేయ్.. అభిషేక్ కు గంభీర్ ఇచ్చిన 'వార్నింగ్' ఇదే

పడిపోయిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..

సాఫ్ట్ వేరోళ్లకు పోటీగా..ఈ ఆటో డ్రైవరన్న నెలకు ఎంత సంపాదిస్తాడంటే