AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టైలిష్ లుక్‌లో బుల్లితెర బ్యూటీ.. ఈ ముద్దుగుమ్మ అందానికి ఫిదా అవ్వాల్సిందే

సీరియల్ నటి దీపిక రంగరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. తాజాగా ఈ బ్యూటీ స్కై బ్లూకలర్ డ్రెస్‌లో స్టైలిష్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Samatha J
|

Updated on: May 08, 2025 | 8:51 PM

Share
అందాల ముద్దుగుమ్మ దీపిక రంగరాజు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. బుల్లితెరపై నటిస్తూ తన నటనతో గ్లామర్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

1 / 5
బ్రహ్మముడి సీరియల్‌తో తెలుగు అభిమానుల మనసు దోచిన చిన్నది దీపిక. ఈ సీరియల్ లో కావ్య పాత్రలో నటించి, తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అంతే కాకుండా ఈ అమ్మడు చేసే అల్లరి గురించి చెప్పడానికి మాటలే సరిపోవు.

2 / 5
బుల్లితెరపై పలు షోల్లో పాల్గొంటూ తన క్యూట్ నెస్ అండ్ అల్లరి,మాటలతో ప్రతి ఒక్కరి మనసు దోచేస్తుంటుంది. అంతే కాకుండా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రతి ఒక్కరినీ తన వైపుకు లాక్కుంటుంది.

3 / 5
తాజాగా ఈ చిన్నది స్కై బ్లూ కలర్ డ్రెస్ ధరించి పలు ఫొటోలకు ఫోజులిచ్చింది. అందులో ఈ ముద్దుగుమ్మ తన అందంతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది. స్టైలిష్ లుక్‌లో యూత్‌ను ఆగం చేస్తుంది.

4 / 5
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక వీటిని చూసిన ఈ అమ్మడు అభిమానులు కావ్య సూపర్, బ్యూటిపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

5 / 5