Mahesh Babu: వైరల్ అవుతున్న మహేష్ హెయిర్ స్టైల్
డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అనే పేరుండేది సూపర్‌స్టార్ కృష్ణకి. ఇప్పుడు సేమ్ నేమ్ కోసం ట్రై చేస్తున్నట్టుంది మహేష్ స్టైల్ చూస్తుంటే. ఓ వైపు రాజమౌళి సినిమా ఇంకా స్టార్ట్ కానేలేదు.. అంతలోనే ఆ సినిమా లుక్‌తో పబ్లిక్ అప్పియరెన్స్ ఇచ్చేశారు మహేష్. మొన్న మొన్నటిదాకా చాటుమాటుగా తిరిగిన మహేష్.. ఇంత డేర్ ఎందుకు చేస్తున్నట్టు... చూసేద్దాం వచ్చేయండి... నా కెరీర్‌లో లాస్ట్ మాస్ మసాలా రీజినల్ సినిమా ఇదేనని గట్టిగా ఫిక్సయిపోయారు మహేష్. అందుకే గుంటూరు కారంలో ఎన్ని రకాల మేజిక్లు చేయొచ్చే అన్నిటినీ చేసేశారు.
Updated on: Apr 30, 2024 | 9:20 PM

డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అనే పేరుండేది సూపర్‌స్టార్ కృష్ణకి. ఇప్పుడు సేమ్ నేమ్ కోసం ట్రై చేస్తున్నట్టుంది మహేష్ స్టైల్ చూస్తుంటే. ఓ వైపు రాజమౌళి సినిమా ఇంకా స్టార్ట్ కానేలేదు.. అంతలోనే ఆ సినిమా లుక్‌తో పబ్లిక్ అప్పియరెన్స్ ఇచ్చేశారు మహేష్. మొన్న మొన్నటిదాకా చాటుమాటుగా తిరిగిన మహేష్.. ఇంత డేర్ ఎందుకు చేస్తున్నట్టు... చూసేద్దాం వచ్చేయండి...

గత రెండు నెలలుగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మేకోవర్‌లో బిజీగా ఉన్నారు మహేష్.

చూస్తున్నారుగా.. పొడవాటి జుట్టుతో నడిచొస్తున్న మహేష్ బాబును. ఈయన్ని చూసి తెగ మురిసిపోతున్నారు ఫ్యాన్స్. ఇప్పుడే ఇలా ఉంటే..

అలాంటిది, ఇప్పుడు ఓపెన్‌గానే ఈ లుక్‌లో బయట కనిపిస్తున్నారు మహేష్. మహేష్ హెయిర్‌స్టైల్‌ని మంజుల ఆటపట్టించే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. యాక్చువల్‌గా ఈ లుక్‌తో ఓ టెస్ట్ షూట్ చేశారట జక్కన్న.

పెద్దగా సెట్ కాకపోవడంతో ఇంకాస్త జుట్టు పెంచి మరో స్టైల్ ట్రై చేద్దామని అనుకున్నారట. అందుకే ఇప్పుడు మహేష్ బేఫికర్‌గా లుక్ రివీల్ చేస్తున్నారన్నది న్యూస్. జక్కన్న థీమ్‌లో మహేష్ ఎలా ఉంటారో చూడ్డానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని అంటున్నారు ఫ్యాన్స్.



