Mahesh Babu: మహేష్ -రాజమౌళి సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు..

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస విజయాలతో టాలీవుడ్ నెంబర్ వన్ గా కంటిన్యూ అవవుతున్నాడు ప్రిన్స్. 

Mahesh Babu: మహేష్ -రాజమౌళి సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు..