AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lokesh Kanagaraj: తన ఆవేదన తెలిపిన లోకేష్.. ఆ లీక్డ్ వీడియోపై స్పందన..

చిన్నా పెద్దా తేడా లేదు.. అన్ని సినిమాలను లీకులు వెంటాడుతున్నాయి. తెలుగులో పుష్ప 2 అయినా.. తమిళంలో కూలీ అయినా..! నిజంగానే లీకవుతున్నాయా లేదంటే హైప్ పెంచడానికి ఎవరైనా ఈ లీక్స్ చేస్తున్నారా..? మరో పెద్ద సినిమాకు ఈ లీకుల బెడద తప్పలేదు. దాంతో దర్శకుడే రంగంలోకి దిగాడు.

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Sep 25, 2024 | 3:55 PM

Share
ఈ మధ్య ప్రతీ పెద్ద సినిమాకు లీకుల బెడద తప్పట్లేదు. తాజాగా కూలీ కూడా అదే లిస్టులో జాయిన్ అయిపోయింది. రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర లాంటి స్టార్స్ కీలక పాత్రలు చేస్తున్నారు. లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర ఫుటేజ్ బయటికొచ్చిందిప్పుడు. దాంతో దర్శకుడే రంగంలోకి దిగక తప్పలేదు.

1 / 5
నిమిషం నిడివి గల నాగార్జున వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. కూలీలో సైమన్ పాత్రలో నటిస్తున్నారీయన. ఈ లీక్డ్ వీడియో చూసాక.. తన ఆవేదన అంతా ట్వీట్‌లో రాసుకొచ్చారు లోకేష్.

2 / 5
2 నెలల పాటు వందల మంది పడిన కష్టాన్ని ఒక్క రికార్డింగ్‌తో అవమానించొద్దంటూ ట్వీట్ చేసారు దర్శకుడు లోకేష్ కానగరాజ్. అయితే ఈ వీడియోతో కూలీపై అంచనాలు మరింత పెరిగాయి.

3 / 5
 లీక్డ్ వీడియోస్ కొన్ని సినిమాలకు హెల్ప్ అవుతున్నాయి కూడా. గతంలోనూ బాహుబలి, పుష్ప నుంచి మొదలుకొని చాలా పాన్ ఇండియన్ సినిమాల ఫుటేజ్ లీకైంది.. అవి బ్లాక్‌బస్టర్స్ అయ్యాయి.

4 / 5
కూలీకి కూడా ఈ వీడియోతో లాభమే జరిగేలా కనిపిస్తుంది. అలాగని లీక్స్ మంచివని చెప్పట్లేదు.. కానీ వాటిని అరికట్టడం అంత ఈజీ కూడా కాదు. చూడాలిక.. ఇకపై కూలీ టీం ఎంత జాగ్రత్తగా ఉండబోతుందో..?

5 / 5
Follow Us
నల్లటి కేశాల నుండి కాలేయ ఆరోగ్యం వరకు..భృంగరాజ్‌తో ఇన్న లాభాలా?

నువ్వు నువ్వు పాట వెనుక ఇంత అర్థం ఉందా.. ?

తిరుమలలో దర్శనం టికెట్ల జారీ బంద్.. టీటీడీ అలర్ట్..

ఆగస్టు నెలలో 9 రోజులు బ్యాంకులు బంద్‌..!

ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..

వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?

తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

టీమిండియాకు పొంచి ఉన్న హ్యాట్రిక్ క్లీన్ స్వీప్ ముప్పు..!

టెక్ ప్రపంచంలో సరికొత్త 'GOAT' వార్.. మరి ఫుట్‌బాల్ లెజెండ్స్‌

మీ పేరు ఎస్‌ఐఆర్‌లో నమోదైందా..? లేదా? ఈ నెంబర్‌కు మెస్సేజ్ చేస్తే