Youth Movies: యూత్ ఫుల్ కంటెంట్‌కి మళ్లీ ఊపు.. సినిమాలన్నీ ఈ రూట్‌లోనే..

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్లు.. ఇండస్ట్రీలో కొత్త ఫార్ములా ఇది. యూత్ ఫుల్ కంటెంట్‌కి మళ్లీ ఊపొచ్చినట్లే కనిపిస్తుంది సీన్ చూస్తుంటే ఇప్పుడు. ఈ మధ్య సినిమాలన్నీ ఈ రూట్‌లో వచ్చినవే. రాబోయే సినిమాలది కూడా ఇదే దారి. ఇంతకీ ఏంటా యూత్ ఫుల్ మూవీస్..? అందులో ఉన్న యూత్ ఎవరు..?

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Prudvi Battula

Updated on: Sep 25, 2024 | 3:25 PM

మ్యాటర్ బాగుండాలే కానీ.. బాక్సాఫీస్ దగ్గర కొత్త వాళ్లతో కూడా మెంటల్ ఎక్కించొచ్చు అని చాలా సినిమాలు ప్రూవ్ చేసాయి. అందులో మ్యాడ్ కూడా ఒకటి. ఇప్పుడు దీనికి సీక్వెల్ కూడా వస్తుంది. త్వరలోనే మ్యాడ్ 2 రిలీజ్ కానుంది.

1 / 5
ఇక ఇదే దారిలో వచ్చిన కమిటీ కుర్రోళ్లు కలెక్షన్లు కుమ్మేసింది. నిహారిక కొణిదెల నిర్మించిన ఈ చిత్రంతో 20 మంది కొత్త వాళ్లు పరిచయమయ్యారు. కమిటీ కుర్రోళ్లులో కేవలం కామెడీ మాత్రమే కాదు.. ఎమోషనల్ రైడ్ కూడా ఉంటుంది.

2 / 5
 ఇక ఆయ్ కూడా పూర్తిగా యూత్ ఫుల్ కంటెంట్‌తోనే వచ్చి మంచి విజయం అందుకుంది. పైగా గీతా ఆర్ట్స్ 2 నుంచి వచ్చిన సినిమా ఇది. నార్నె నితిన్, నయన్ సారిక ఈ చిత్రంలో జంటగా ఆకట్టుకున్నారు. రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య కామెడీ మూవీకి హైలెట్‎గా నిలిచింది.

3 / 5
మత్తు వదలరా 2లోనూ యూత్ ఫుల్ కంటెంట్ బాగానే ఉంటుంది. ఇది కూడా సూపర్ హిట్ అయింది. మత్తు వదలరా సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో ఫరియా అబ్దుల్లా పోలీస్ పాత్రలో యాక్షన్ చూపించింది. 

4 / 5
తాజాగా మ్యాడ్ 2తో మరోసారి పిచ్చెక్కించడానికి వచ్చేస్తున్నారు నార్నె నితిన్ అండ్ టీం. కళ్యాణ్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రమోషన్స్ కూడా కాస్త గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి యూత్ ఫుల్ మూవీస్ అన్నీ బాక్సాఫీస్ దగ్గర బాగానే వర్కవుట్ అవుతున్నాయి.

5 / 5
Follow us