Lavanya Tripathi: ఉన్నట్టుండి గ్లామర్ డోస్ పెంచిన ‘లావణ్య’.. ఇలా ఎప్పుడు చూసుండరు గురూ..
తెలుగు చిత్రపరిశ్రమలో అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. గత కొద్ది రోజులుగా ఈ అమ్మడు ఖాతాలో సరైన హిట్టు పడలేదు..

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
