Anupama Parameswaran: సమ్మర్ సెగలు మొదలెట్టిందిగా.. అందంతో ఆగమాగం చేస్తున్న అనుపమా..
అనుపమ పరమేశ్వరన్ ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వరస విజయాలతో తెలుగుకు వచ్చిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ అయిపోయింది. అండ్ ఈ అమ్మడి ఎక్స్ప్రెషన్స్ కి ఫాలోయింగ్ విపరీతంగా ఉంది.
Most Read Stories