Krithi Shetty : బేబమ్మ పాత్రకి దూరంగా ఉండే పాత్రలను చేస్తానంటున్న చిన్నది..

అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ ప్రియా శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమాతో పరిచయం అయ్యింది

Rajeev Rayala

|

Updated on: Jan 04, 2022 | 8:58 PM

అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ ప్రియా శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమాతో పరిచయం అయ్యింది కుందనపు బొమ్మ కృతి.

1 / 8
బెబమ్మ పాత్రలో అందంగా ఒదిగిపోయింది. చూడచక్కని రూపం. ఆకట్టుకునే అమాయకత్వంతో కృతి కుర్రాళ్లను కట్టిపడేసింది.

2 / 8
ఈ సినిమా తర్వాత కృతి నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో మెరిసింది.

3 / 8
ఉప్పెన సినిమాలో పద్దతిగా పక్కింటి అమ్మాయిలా కనిపించిన కృతి.. శ్యామ్ సింగరాయ్ సినిమాలో మాత్రం మోడ్రన్ బ్యూటీగా మెరిసింది.

4 / 8
ఈ రెండు సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో ఈ చిన్నది ఇప్పుడు గోల్డెన్ లెగ్ అయ్యింది.

5 / 8
రామ్ .. నితిన్ .. చైతూ ..సుధీర్ బాబు ఇలా వరుస సినిమాలతో తన జోరు చూపిస్తోంది.

6 / 8
తాజాగాా కృతి శెట్టి ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. సినిమా సినిమాకూ తేడా చూపించాలని అనుకుంటున్నా.. అన్నీ ఒకేలాంటి పాత్రలు చేయాలనీ లేదు అని చెప్పుకొచ్చింది.

7 / 8
 ప్రస్తుతం చేస్తున్నవన్నీ డిఫరెంట్ రోల్సే. అయితే యాక్షన్ సినిమాలో .. యాక్షన్ రోల్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది” అంటూ చెప్పుకొచ్చింది ఈ చూడచక్కని భామ.

8 / 8
Follow us