AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiran Abbavaram: ‘పడ్డానండి ప్రేమలో మరి’.. హీరోయిన్‌తో డేటింగ్‌పై ఓపెన్‌ అయిన కిరణ్ అబ్బవరం.. సిగ్గు పడుతూ..

రాజా వారు రాణి గారు సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు కిరణ్‌ అబ్బవరం. మొదటి సినిమాతోనే నటనా పరంగా మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఇక ఎస్‌ ఆర్‌ కల్యాణ మండపం సినిమాతో సూపర్‌ హిట్‌ ను ఖాతాలో వేసుకున్నాడు.

Basha Shek
|

Updated on: Oct 27, 2023 | 2:08 PM

Share
రాజా వారు రాణి గారు సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు కిరణ్‌ అబ్బవరం. మొదటి సినిమాతోనే నటనా పరంగా మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఇక ఎస్‌ ఆర్‌ కల్యాణ మండపం సినిమాతో సూపర్‌ హిట్‌ ను ఖాతాలో వేసుకున్నాడు.

రాజా వారు రాణి గారు సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు కిరణ్‌ అబ్బవరం. మొదటి సినిమాతోనే నటనా పరంగా మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఇక ఎస్‌ ఆర్‌ కల్యాణ మండపం సినిమాతో సూపర్‌ హిట్‌ ను ఖాతాలో వేసుకున్నాడు.

1 / 5
అయితే ఈ సినిమా తర్వాత కిరణ్‌ చేసిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. సెబాస్టియన్‌ పీసీ 524, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్‌, రూల్స్‌ రంజన్‌ సినిమాలు  నిరాశపర్చాయి.

2 / 5
అయితే విజయం కోసం పట్టు వదలని విక్రమార్కుడిలా వరుసగా సినిమాలు చేస్తున్నాడీ యంగ్‌ హీరో. సినిమాల సంగతి పక్కన పెడితే అప్పుడప్పుడు ప్రేమ, రిలేషన్‌ షిప్‌ విషయాలతోనూ వార్తల్లో నిలుస్తున్నాడు కిరణ్‌ అబ్బవరం.

3 / 5
తన మొదటి సినిమా రాజా వారు రాణి గారు సినిమా హీరోయిన్‌ రహస్య గోరఖ్‌తో కిరణ్ ప్రేమలో ఉన్నాడంటూ అప్పుడప్పుడూ వార్తలు వస్తున్నాయి.  ఆ మధ్యన ఇద్దరూ కలిసి వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలు కూడా వైరలయ్యాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ వ్యవహారంపై స్పందించాడు కిరణ్‌.

4 / 5
రహస్య గోరఖ్‌ తో ప్రేమలో ఉన్నారా? త్వరలోనే పెళ్లి డేట్‌ చెబుతారా? అన్న ప్రశ్నకు బాగా సిగ్గు పడిపోయాడు కిరణ్‌. గతంలో తాను ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఇంతలా దొరికిపోలేదన్నాడు. ఈ మాటలతో వీరిద్దరూ నిజంగానే లవ్‌లో ఉన్నట్లేనని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

5 / 5
Follow Us
క్రమంగా బలపడుతున్న అల్పపీడనం.. ఈ నెల 16న తుఫాన్‌ మారే ఛాన్స్

భారత్ సమ్మిట్‌ చుట్టూ తెలంగాణ రాజకీయం.. నేతల మాటల తూటాలు..

విల్ యంగ్ సెంచరీ వృథా.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌ ఎవరికి దక్కిందంటే ?

కేవలం రూ.3.50 లక్షలకే ఫ్లాట్.. ప్రజలకు రేవంత్ సర్కార్ బంపర్ ఆఫర్.

దారుణంగా ఉన్నావ్ అని రిజెక్ట్ చేశాడు.. కట్ చేస్తే

ఈ సింపుల్ చిట్కాలతో ఈజీగా ఇత్తడి వస్తువులను కొత్తవాటిలా మార్చండి

ఒంట్లో వేడి ఎక్కువయ్యి యూరిన్ రాని వాళ్ళు.. ఈ వడలు రెండు తినండి

తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు..టీమిండియా చరిత్రలోనే చెత్త రికార్డ్

శ్రేయస్ అయ్యర్ పేరిట చెత్త రికార్డు
శ్రేయస్ అయ్యర్ పేరిట చెత్త రికార్డు
RAC టికెట్లు బంద్..! సంచలన నిర్ణయం దిశగా రైల్వేశాఖ