kiara advani: తారక్ సినిమాలో మహేష్ హీరోయిన్.. మరోసారి ఈ ముద్దుగుమ్మకు అవకాశం ఇచ్చిన కొరటాల..
కొరటాల శివ దర్శకత్వం వహించిన భరత్ అనే నేను సినిమాతో కియారా టాలీవుడ్ కి పరిచయం అయింది.
Updated on: May 15, 2021 | 11:19 PM
Share

1 / 6

ఆతర్వాత రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ' సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. అయితే ఈ సినిమా పరాజయం చెందిన తర్వాత కియారా మరో తెలుగు సినిమాలో నటించలేదు.
2 / 6

బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూకుడు మీదున్న కియరా అద్వానీని మళ్ళీ టాలీవుడ్ కి తీసుకురావాలని చూస్తుంది.
3 / 6

శంకర్ - చరణ్ కాంబోలో తెరకెక్కనున్న పాన్ ఇండియా కియారా ఎంపిక అయ్యిందంటూ వార్తలు.
4 / 6

అయితే తెలుగులో లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ కొరటాలతోనే తో కియారా మరో సినిమా చేస్తుందని తెలుస్తుంది.
5 / 6

కొరటాల ఎన్టీఆర్ తో మూవీ చేయనున్న విషయం తెలిసిందే ఆ సినిమాలో కియారా హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందంట. కియారా అద్వానీని కొరటాల ఆల్రెడీ సంప్రదించడం జరిగిందట. అందుకు ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్లు టాక్.
6 / 6
Related Photo Gallery
బిగ్ బాస్‌లో ఊహించని ఎలిమినేషన్..
అలా బైక్‌పై వెళ్తుంటే.. ఇలా మెడ తెగిపోయింది... సెకన్లలో
రీతూ తొండాట... సంజన కన్నింగ్ ఆలోచన! దెబ్బకి భరణి బలి
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
ఫోన్లలో వైరస్.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
రీతూ తొండాట... సంజన కన్నింగ్ ఆలోచన! దెబ్బకి భరణి బలి
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రైలులో కొత్త మార్పులు..
తూర్పుగోదావరి జిల్లాలో పెరుగుతున్న జ్వర పీడితులు
విజయ్ తో పెళ్లి గురించి రష్మిక లేటెస్ట్ కామెంట్
ప్రభాస్ కల్కి 2 లో హీరోయిన్ ఆ ముద్దుగుమ్మేనా ??
ఆన్లైన్ వేదికగా వేధింపులు ఆగాలంటున్న సెలబ్స్




