Anasuya Bharadwaj: ప్రముఖ యాంకర్‌, నటి అనసూయ భరద్వాజ్‌ పుట్టిన రోజు వేడుకల దృశ్యాలు

ప్రముఖ యాంకర్‌, నటి అనసూయ భరద్వాజ్‌ పుట్టిన రోజు సందర్భంగా సోషల్‌ మీడియా అంతా షేక్‌ అయిపోతోంది. అనసూయ పుట్టిన రోజు సందర్భంగా వేడుకలు నిర్వహించుకున్నారు...

1/4
Anasuya Bharadwaj 1
ప్రముఖ యాంకర్‌, నటి అనసూయ భరద్వాజ్‌ పుట్టిన రోజు సందర్భంగా సోషల్‌ మీడియా అంతా షేక్‌ అయిపోతోంది. అనసూయ పుట్టిన రోజు సందర్భంగా వేడుకలు నిర్వహించుకున్నారు.
2/4
Anasuya Bharadwaj 2
అనసూయ భరద్వాజ్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకున్నారు.
3/4
Anasuya Bharadwaj 3
అనసూయ పుట్టిన రోజు సందర్భంగా వేడుకలకు సంబంధించి ఫోటోలను షోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఆమె అభిమానులు సైతం హ్యాష్‌ ట్యాగ్స్‌ క్రియేట్‌ చేసి పండగ చేసుకుంటున్నారు.
4/4
Anasuya Bharadwaj 4
బుల్లితెర యాంకర్‌కు ఇంత ఫాలోయింగ్‌ ఉంటుందా..? అనేంత రేంజ్‌లో అనసూయ బర్త్‌డే సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు అభిమానులు.