Keerthy suresh: గ్లామర్ షోకి సై అంటున్న కీర్తీ సురేష్
ఇటు గ్లామర్ చిత్రాలు... అటు లేడీ ఓరియంటెడ్ మూవీస్... అయినా ఆశించినంత భారీ హిట్టు లేదు. ఒకవేళ ఒకటీ అరా హిట్లున్నా... అవి కూడా హీరోల ఖాతాలోనే జమవుతున్నాయి. మరి మహానటిని మించే హిట్ కీర్తీ ఖాతాలో పడేదెప్పుడు? కీర్తీ సురేష్ పేరు చెప్పగానే అందరికీ చటుక్కున ఏం గుర్తుకొస్తుంది? మహానటి... ఆ తర్వాత.. మహానటి.. ఆ తర్వాత... మహానటి...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
