Keerthy Suresh: ఈ విషయం మీకు అర్థమవుతుంది.. ఒకసారి చూడండి.. రఘుతాత కాంట్రవర్సీపై స్పందించిన కీర్తి సురేష్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. తెలుగు, తమిళం భాషలలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి.. ప్రస్తుతం హిందీలో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటుంది. ప్రస్తుతం బీటౌన్ హీరో వరుణ్ ధావన్ సరసన ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రాఘుతాత మూవీ కాంట్రవర్సీపై స్పందించింది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకు సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
