జాన్వీ, కియారా.. మన మేకర్స్ ని ఇబ్బందిపెడుతున్నారా ?? అసలు విషయం ఏంటంటే ??
టెక్నాలజీ పెరుగుతున్న ఈ సమయంలో దగ్గర, దూరం అనే పదాలకు అసలు విలువ ఉంటుందా? దగ్గరైతే ఏంటి? దూరంగా ఉంటే ఏంటి? అని అనేవాళ్లు కోకొల్లలు. కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు దగ్గరితనానికీ, డిస్టెన్స్ కీ ఉన్న తేడా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు మన హీరోయిన్ల విషయంలో ఈ టాపిక్‌ని బాగా అర్థం చేసుకుంటున్నారు మేకర్స్. ఇంతకీ ఏమైంది? అంటారా? చూసేద్దాం వచ్చేయండి... సినిమాకు పని చేసే టెక్నీషియన్ ఎక్కడి నుంచి వచ్చినా పక్కా లోకల్‌లాగా బిహేవ్ చేయాలి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
