థాయిలాండ్‌లో కీర్తి సురేష్.. హనీమూన్ ఫోటోస్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
కీర్తీ సురేష్ ప్రస్తుతం తన భర్త ఆటోనితో కలిసి థాయిలాండ్‌లో హనీమూన్ ఎంజాయ్ చేస్తుంది. ఈ బ్యూటీ తన హనీమూన్‌కు సంబంధించిన ఫోటోలు తన ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో అవి తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం చిత్రల్లో నటిస్తూ చాలా బిజీ అయిపోయింది. అంతేకాకుండా 2024 డిసెంబర్‌లో తన చిన్ననాటి మిత్రుడు ఆంటోని థట్టిల్‌ను వివాహం చేసుకొని ఫ్యాన్స్‌ను సర్ ప్రైజ్ చేసిన విషయం తెలిసిందే.