Basha Shek |
Updated on: Nov 24, 2022 | 12:15 PM
కాంతారా సినిమా ఘనవిజయం సాధించింది. కేవలం రూ. 16 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం 400 కోట్లను వసూళ్లు చేసింది
థియేటర్లలో అదరగొట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమవుతోంది.
సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించిన నేపథ్యంలో చిత్రబృందం సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ప్రస్తుతం ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి
హోంబలే ఫిల్మ్స్ అధినేతలు విజయ్, నటులు రిషబ్ శెట్టి, ఫాహద్ ఫాజిల్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి తదితరులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు.
ఫహద్ ఫాసిల్ నటిస్తున్న తాజా చిత్రం ధూమన్. హోంబలే ఫిల్మ్స్ సంస్థే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.