డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ అదాశర్మ(Adah Sharma). తొలి సినిమాలో తన అందం, అభినయంతో కట్టిపడేసింది ఈ వయ్యారి భామ. హార్ట్ ఎటాక్ సినిమాలో తన క్యూట్ నెస్ త కవ్వించినా అదా ఆ తర్వాత ఎక్కువగా టాలీవుడ్ లో కనిపించలేదు. అడవి శేష్ నటించిన క్షణం సినిమాతో ఆకట్టుకుంది.