Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

War02: వార్2లో తారక్ క్యారెక్టర్ రివీల్.. బాబోయ్.. ఒక్క దెబ్బకు అంచనాలు దాటేసిందిగా

హృతిక్‌, తారక్‌ కలిసి నటిస్తున్న సినిమా వార్‌2. రిలీజ్‌ డేట్‌కి కౌంట్‌డౌన్‌ స్టార్ట్ అయింది. పేరుకు ఇద్దరు హీరోలున్నా.. ఫోకస్‌ మొత్తం తారక్‌ మీదకు షిఫ్ట్ అవుతోంది. లేటెస్ట్ గా ఆయన వేరియస్‌ లుక్స్ గురించి కాస్ట్యూమ్‌ డిజైనర్‌ చెప్పిన మాటలు వైరల్‌ అవుతున్నాయి. వార్‌2లో ఎన్టీఆర్‌ కేరక్టర్‌కి చాలా కోణాలుంటాయి.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Phani CH

Updated on: Jun 10, 2025 | 9:35 PM

వార్‌2లో ఎన్టీఆర్‌ కేరక్టర్‌కి చాలా  కోణాలుంటాయి. అందుకే ఆయన పాత్ర కోసం చాలా లుక్స్ డిజైన్‌ చేయాల్సి వచ్చిందన్నారు ప్రముఖ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ అనైతా ష్రాఫ్‌ అడజానియా. తారక్‌లో ఏదో ఆకర్షణ శక్తి ఉందనిపిస్తుందని, సెట్‌ మొత్తం ఆ వైబ్‌ ఫీలవుతుందని చెప్పారు.  ఆగస్టు 14న విడుదల కానుంది వార్‌2.

1 / 5

టీజర్‌ రిలీజ్‌ అయినప్పటి నుంచి తారక్‌ లుక్స్ మీద స్పెషల్‌ డిస్కషన్‌ జరుగుతోంది. లుక్స్ బావున్నాయని, కాస్ట్యూమ్స్ పర్ఫెక్ట్ గా కుదిరాయని ప్రశంసల వర్షం కురిసింది.

2 / 5
అవన్నీ చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపించిందన్నారు అనైతా. సినిమాలో కేరక్టర్‌ని రిఫ్లెక్ట్ చేసేలా లుక్‌ డిజైన్‌ చేశామని చెప్పారు. ఓ లక్ష్యం కోసం పనిచేసే మానవ యంత్రంలా కనిపిస్తారు తారక్‌ అంటూ అనైతా చెప్పిన మాటలు ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాయి.

3 / 5
వార్‌2 లో హృతిక్‌, తారక్‌ మధ్య యాక్షన్‌ సంగతి ఎలా ఉన్నా సరే, సాంగ్‌లో స్టెప్పులు చూడ్డానికి మాత్రం వెయిటింగ్‌ అంటున్నారు. ఇటు తారక్‌  నీల్‌ సినిమా ప్రాజెక్ట్ కూడా శరవేగంగా జరుగుతోంది.

4 / 5
ఇంటర్వెల్‌ సీక్వెన్స్ ని నెక్స్ట్ లెవల్లో ప్లాన్‌ చేశారు నీల్‌ అనే మాటలు వైరల్‌ అవుతున్నాయి. నెక్స్ట్ షెడ్యూల్‌లోనే ఇంటర్వెల్‌ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారన్నది టాక్‌.

5 / 5
Follow us