Sandeep Reddy Vanga: మొన్న ప్రభాస్.. నిన్న బన్నీ.. తాజాగా తారక్.. గట్టిగ గ్రౌండ్ ప్రిపేర్ సందీప్ రెడ్డి వంగా
ఏ దర్శకుడైనా ఒక హీరోను టార్గెట్ చేస్తాడు.. లేదంటే ఇద్దర్ని టార్గెట్ చేస్తాడు. కానీ ఇండస్ట్రీలో ఓ దర్శకుడు మాత్రం టాప్ హీరోలందరినీ టార్గెట్ చేస్తున్నాడు. మొన్న మహేష్.. నిన్న బన్నీ.. తాజాగా తారక్.. ఇలా సాగుతుంది ఆయన జర్నీ. మరోవైపు ప్రభాస్ సినిమా ఆల్రెడీ లాక్ అయిపోయింది. ఈ రేంజ్‌లో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న ఆ దర్శకుడెవరు..? సందీప్ రెడ్డి వంగా.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
