Janhvi Kapoor: చీరకట్టులో జాన్వీ ఫోటోషూట్ అదిరిందిగా.. వయ్యారాలతో కవ్వించే తంగం బ్యూటీ..

బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకి ఇప్పుడు తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో తంగం పాత్రలో అచ్చమైన పల్లెటూరి అమ్మాయిగా అందం, అభినయంతో కట్టిపడేసింది.

Rajitha Chanti

|

Updated on: Nov 07, 2024 | 8:43 PM

ఇటీవలే దేవర సినిమాతో సూపర్ హిట్ అందుకుంది జాన్వీ కపూర్. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతుంది.

1 / 5
ఇప్పటికే ఈ సినిమా కోసం చరణ్ తన మేకోవర్ పూర్తిగా మార్చుకున్నాడు. మరోవైపు జాన్వీ వరుస ఫోటోషూట్లతో నెట్టింట సందడి చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.

2 / 5
చీరకట్టులో వయ్యారాలతో కట్టిపడేస్తుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. సన్నజాజీ తీగల అందమైన ఫోజులతో ఫాలోవర్లను మంత్రముగ్దులను చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోలకు ఫిదా అవుతున్నారు.

3 / 5

4 / 5
ఈనెల 22 జాన్వీ కపూర్, రామ్ చరణ్ మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతుందని.. మైసూర్ లో ఫస్డ్ షెడ్యూల్ ఉంటుందని సమాచారం. ఈ సినిమా తర్వాత జాన్వీ దేవర 2లో నటించనుంది.

5 / 5
Follow us