Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూట్‌లో అదిరిపోయిన జాన్వీ.. స్టన్నింగ్ లుక్స్

అతిలోక సుందరి గారాల పట్టీ జాన్వీ కపూర్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ ఎప్పుడూ తన అంద చందాలతో కుర్రకారును ఫిదా చేస్తుంటుంది. తాజాగా స్టైలిష్ లుక్‌లో మరోసారి తన ఫ్యాన్స్‌కు అందాల విందు ఇచ్చింది. మరి మీరు కూడా ఆఫొటోస్ చూసేయండి.

Samatha J

|

Updated on: Mar 23, 2025 | 1:43 PM

జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ధడక్ సినిమాతో బాలీవుడ్ వెండితెరపైకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో మంచి హిట్ అందుకుంది. తర్వాత వరసగా ఆఫర్స్ అందుకుంటూ దూసుకెళ్తుంది. బాలీవుడ్, టాలీవుడ్‌లో తన సత్తా చాటుతుంది.

1 / 5
శ్రీదేవి కూతురుగా జాన్వీకి మంచి ఫేమ్ ఉంది. అంతే కాకుండా అందంలో కూడా ఈ బ్యూటీ తన తల్లికి ఏమాత్రం తీసి పోదు. ఈ క్రేజ్‌తోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ వరసగా మూవీస్ చేస్తుంది. బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు సరైన హిట్ లేదనే చెప్పాలి.

2 / 5
ఇక తెలుగులో శ్రీదేవికి ఉన్న పాపులరిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో తన తల్లి బాటలోనే టాలీవుడ్‌లో తన సత్తాచాటడానికి రెడీ అయ్యింది ఈఅమ్మడు. ఎన్టీఆర్ దేవర చిత్రంతో తెలుగు వెండితెరపై సందడి చేసింది.

3 / 5
ఈ మూవీతో పాన్ ఇండియా లెవల్‌లో తన మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇఖ ఈ మూవీ తర్వాత ఈ అమ్మడుకు వరసగా ఆఫర్స్ వస్తున్నాయి. రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ఈ అమ్మడు ఛాన్స్ కొట్టేసింది.అంతే కాకుండా అల్లు అర్జున్, నాని సినిమాల్లో కూడా ఈ అమ్మడే ఫిక్స్ అవుతుందంటూ టాక్ వినిపస్తుంది. దీంతో ఈ అమ్మడు తెలుగులో టాప్ హీరోయిన్‌గా దూసుకెళ్లడం ఖాయం అంటున్నారు అభిమానులు.

4 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా సూట్‌లో అదిరిపోయే ఫోజులతో ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
Follow us