- Telugu News Photo gallery Cinema photos Janasena chief pawan kalyan meets his fan who is suffering from cancer
Pawan Kalyan : క్యాన్సర్తో పోరాడుతున్న అభిమానిని పరామర్శించిన పవర్స్టార్ పవన్ కళ్యాణ్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాన హీరోగానే కాదు ఆయనను దేవుడిగా కొలిచే ఫ్యాన్స్ ఉన్నారు. ఒక స్టార్ హీరోకు అంత క్రేజ్ దక్కిందంటే దానికి కారణం కేవలం సినిమాలు మాత్రమే కాదు సహృదయం కూడా అది పవన్ కళ్యాణ్ కు ఆకాశం అంత ఉంది.
Updated on: Mar 10, 2021 | 4:36 AM
Share

pawan-kalyan
1 / 7

2 / 7

తాజాగా క్యాన్సర్ తో బాధపడుతున్న అభిమానిని కలిశారు జనసేనాని. అభిమాని భార్గవ్ కోరిక మేరకు అతడిని కలిసి పరామర్శించారు పవన్
3 / 7

కృష్ణా జిల్లా లింగాల గ్రామంలో క్యాన్సర్ తో బాధపడుతున్న జనసేన అభిమాని భార్గవ్ ను అతడి స్వగృహం లో కలిశారు పవర్ స్టార్.
4 / 7

క్యాన్సర్ తో పోరాడుతున్న భార్గవ్ కు ఆర్ధికంగా అండగా ఉంటానని పవన్ హామీ ఇచ్చారు .
5 / 7

అక్కడి వైద్యులను భార్గవ్ ఆరోగ్య పరిస్థితి పై వివరాలను అడిగి తెలుసుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
6 / 7

అలాగే భార్గవ్ వైద్యం కోసం పవన్ కళ్యాణ్ రూ.5 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు.
7 / 7
Related Photo Gallery
నడిరోడ్డులో అత్త కాళ్ళు పట్టుకుని వేడుకున్న అల్లుడు..!
రైళ్లలో పరిమితికి మించి లగేజీపై ఛార్జీల మోత..!
ఇథియోపియాలో ప్రధాని మోదీకి అరుదైన గౌరవం..!
తొలి రోజు టాటా సియార్రాను ఎంత మంది బుక్ చేసుకున్నారో తెలుసా?
రాత్రి మిగిలిన చపాతీలు ఉదయం తింటే ఇన్ని లాభాలా..? తెలిస్తే వదలరు
పెన్షనర్లకు డీఏ రాదా? అసలు నిజం ఏంటంటే..?
ఎక్కడ ఎంత పెద్ద దాడైనా.. జాడలు భాగ్యనగరంలోనే!
వీరు చూయింగ్ గమ్ తింటే మొదటికే మోసం!
వీరికి బొప్పాయి వెరీ డేంజర్..! ఎట్టి పరిస్థితుల్లోనూ తినొద్దు...
రికార్డుల మ్యాచ్కు పొగమంచు గ్రహణం.. టెన్షన్ పెట్టి మరీ రద్దు
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
ఊహించని రీతిలో పెరిగిన బంగారం, వెండి ధరలు ??
భారత ప్రజలు ఏదో ఒకరోజు రాహుల్ ను ప్రధానిని చేస్తారు
హార్ట్ పేషెంట్లకే కాదు... స్ట్రోక్ పేషెంట్లకూ 'స్టెంట్'!
నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 2026 రైల్వే జాబ్ క్యాలెండర్ రెడీ
బాహుబలి రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం
BSNL బ్రాడ్బాండ్ ఫ్లాష్ సేల్.. బెనిఫిట్స్ ఇవే
చెన్నై–నర్సాపూర్ వందే భారత్ ప్రారంభం
ఇప్పుడే కొనేయండి.. కొత్త సంవత్సరంలో వాయింపే
గగన్యాన్ సహా ఏడు ప్రయోగాలు
అమేజింగ్.. వీటితో దెబ్బకు మతిమరుపు మాయం..
ఓర్నాయనో.. 6 గంటల కంటే తక్కువ నిద్ర పోతున్నారా.. ఖతం టాటా బాయ్ బాయ్..
దరిద్రం నెత్తి మీద నాట్యం చేయడమంటే ఇదే.. వీడియో చూస్తే నవ్వు ఆగదు
Crocodiles: కోనసీమలో మొసళ్ళు కలకలం..ఇదిగో వీడియో..!
Watch Video: టీ కొట్టులో మాజీ మంత్రి ఎర్రబెల్లి సందడి..
Tippateega: తిప్పతీగ.. రోగాలపై తిరుగులేని రామబాణం..!




