Kalki 2898 AD: కల్కి విషయంలో మళ్లీ అదే తప్పు చేస్తున్న ప్రభాస్.. ఇలా అయితే కష్టమే అంటున్న ఫ్యాన్స్
ప్రభాస్ గత సినిమాల విషయంలో జరిగిన తప్పుల్నే కల్కి విషయంలోనూ రిపీట్ చేస్తున్నారా..? రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా కూడా ఎందుకింకా దర్శక నిర్మాతలు సైలెన్స్‌తో కూడిన సస్పెన్స్ మెయింటేన్ చేస్తున్నారు..? ఏ విషయాన్ని ఎందుకు స్పష్టంగా చెప్పట్లేదు..? వాయిదా పడితే కొత్త డేట్ ఎప్పుడు..? పడకపోతే ప్రమోషన్స్‌లో ఆలస్యమెందుకు..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. కల్కి సినిమా విషయంలో కన్ఫ్యూజన్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
