Geethanjali: గీతాంజలి మళ్లీ హిట్ కొట్టేనా ?? సినిమాకి కలిసొచ్చేవి ఇవేనా ??

ఓ వైపు సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తుంది.. మరోవైపు హార్రర్ సినిమాలు కూడా రప్ఫాడిస్తున్నాయి.. ఇప్పుడీ రెండు సెంటిమెంట్స్‌ను మిక్స్ చేసి మిక్సీలో వేసుకుని ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. పైగా పదేళ్ళ కింద మాంచి హిట్టైన సినిమాకు సీక్వెల్ ఇది. ఇంతకీ ఏంటా సినిమా..? సెంటిమెంట్స్ అన్నీ ఈ సినిమాకు కలిసొస్తాయా లేదా..? తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య సీక్వెల్స్‌కు మంచి టైమ్ నడుస్తుంది.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Phani CH

Updated on: Apr 04, 2024 | 1:15 PM

ఓ వైపు సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తుంది.. మరోవైపు హార్రర్ సినిమాలు కూడా రప్ఫాడిస్తున్నాయి.. ఇప్పుడీ రెండు సెంటిమెంట్స్‌ను మిక్స్ చేసి మిక్సీలో వేసుకుని ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. పైగా పదేళ్ళ కింద మాంచి హిట్టైన సినిమాకు సీక్వెల్ ఇది.

1 / 5
ఇంతకీ ఏంటా సినిమా..? సెంటిమెంట్స్ అన్నీ ఈ సినిమాకు కలిసొస్తాయా లేదా..? తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య సీక్వెల్స్‌కు మంచి టైమ్ నడుస్తుంది. గతేడాది కార్తికేయ 2.. దానికి ముందు బాహుబలి 2.. ఇప్పుడు టిల్లు స్క్వేర్.. ఇలా వచ్చిన సీక్వెల్ వచ్చినట్లు రప్ఫాడిస్తుంది.

2 / 5
 మరోవైపు విరూపాక్ష, ఓం భీమ్ బుష్, మసూధ అంటూ హార్రర్ సినిమాలకు కాలం కలిసొస్తుంది. ఈ రెండు సెంటిమెంట్స్‌ను కలుపుకుని వస్తున్న సినిమా గీతాంజలి మళ్లీ వచ్చింది. అంజలి టైటిల్ రోల్‌ చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది ట్రైలర్ విడుదలైందిప్పుడు.

3 / 5
2014లో ‘గీతాంజలి’కి ఇది సీక్వెల్. శ్రీనివాస్‌ రెడ్డి హీరోగా నటిస్తుంటే.. సునీల్ పాత్రలో కనిపిస్తున్నారు. కోన వెంక‌ట్ ఈ సినిమాకు క‌థ, స్రీన్ ప్లే  అందిస్తుండ‌గా.. శివ తుర్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. దెయ్యాలతో సినిమా షూట్ చేస్తే.. ఆ తర్వాత ఏంటి పరిస్థితి అనేది ఈ సినిమా కథ.

4 / 5

పదేళ్ల కింద గీతాంజలి హిలేరియస్‌గా పేలింది. మళ్లీ అదే మ్యాజిక్ ఇప్పుడు రిపీట్ చేయాలని చూస్తున్నారు కోన వెంకట్ అండ్ టీం. దీనికోసమే ఆ మధ్య స్మశానంలో టీజర్ లాంఛ్ ప్రమోషన్స్ విభిన్నంగా ప్లాన్ చేసారు. ఎప్రిల్ 11న విడుదల కానుంది గీతాంజలి మళ్లీ వచ్చింది. మరి చూడాలిక.. సీక్వెల్ ప్లస్ హార్రర్ సెంటిమెంట్ ఈ సినిమాకు కలిసొస్తుందో లేదో..?

5 / 5
Follow us