కాంతార ప్రీక్వెల్‌ని ఇంటర్నేషనల్ రేంజ్‌లో తెరకెక్కించి, ఆస్కార్‌కి పంపాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో తారక్ ఇచ్చిన స్టేట్‌మెంట్... సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచేస్తోంది. ఇంతకీ తారక్ కోసం రిషబ్ కేరక్టర్ క్రియేట్ చేస్తున్నారా? లేదా? అనే వార్తలు కూడా ఊపందుకున్నాయి.