Samantha: ఏంటి.. ఈమె మన సమంతా నేనా.? ఇంతలా మారిపోయింది.! రీఎంట్రీ లేనట్టేనా.?
కొద్ది రోజులుగా సమంత సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్ లేవు. ఖుషి రిలీజ్ టైమ్‌లో లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్నారన్న ప్రచారం జరిగింది. ప్రజెంట్ సిచ్యుయేషన్ చూస్తే అది నిజమే అనిపిస్తుంది. త్వరలో కెరీర్ రీస్టార్ట్ చేసే ప్లాన్‌లో ఉన్న సామ్ టాలీవుడ్‌ను లైట్ తీసుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. శాకుంతలం, ఖుషి సినిమాలను ప్యారలల్‌గా పూర్తి చేసిన సమంత, ఆ తరువాత బ్రేక్ తీసుకుంటారన్న టాక్ ఫిలిం నగర్‌లో వైరల్ అయ్యింది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
