- Telugu News Photo Gallery Cinema photos Heroine Meenakshi Chaudhary black dress Stylish Photos goes trending in social media on June 2024
Meenakshi Chaudhary: వారెవ్వా.. మీనాక్షి మెరుపులు.. ఈ మాత్రం వయ్యారాలు చాలు కుర్రాళ్ళు గుళ్లు కట్టడానికి..
అందం ఉంది.! యాక్టింగ్ కూడా అదిరిపోయే రేంజ్లో చేయగలుగుతుంది. కానీ సరైన సినిమా ఛాన్సులే రావట్లేదు అనుకుంటున్నారు మీనాక్షి చౌదరికి. గుంటూరు కారం సినిమాలో.. చాలా చిన్న రోల్‌కి పరిమితం అయి.. అందర్నీ షాక్ అయ్యేలా చేసిన ఈ బ్యూటీ ల్మ్ కెరీర్ ఇప్పుడు కాస్త మారుతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే.. గుంటూరు కారం సినిమాలోని తన క్యారెక్టర్ లెంత్‌తో సంబంధం లేకుండా.. ఇప్పుడు క్రేజీ ఆఫర్లు రాబట్టుకుంటోంది.
Updated on: Jun 16, 2024 | 4:04 PM

అందం ఉంది.! యాక్టింగ్ కూడా అదిరిపోయే రేంజ్లో చేయగలుగుతుంది. కానీ సరైన సినిమా ఛాన్సులే రావట్లేదు అనుకుంటున్నారు మీనాక్షి చౌదరికి.

గుంటూరు కారం సినిమాలో.. చాలా చిన్న రోల్‌కి పరిమితం అయి.. అందర్నీ షాక్ అయ్యేలా చేసిన ఈ బ్యూటీ ల్మ్ కెరీర్ ఇప్పుడు కాస్త మారుతున్నట్టు కనిపిస్తోంది.

ఎందుకంటే.. గుంటూరు కారం సినిమాలోని తన క్యారెక్టర్ లెంత్‌తో సంబంధం లేకుండా.. ఇప్పుడు క్రేజీ ఆఫర్లు రాబట్టుకుంటోంది. ఆ ఆఫర్లతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

మీనాక్షి చౌదరి.. ఇప్పటికే.. దళపతి విజయ్ నటిస్తున్న.. ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది.

దాంతో పాటే దుల్కర్ సల్మాన్ నటిస్తోన్న లక్కీ భాస్కర్ మూవీలో కూడా హీరోయిన్ ఈమె. ఈ రెండు సినిమాలతో పాటు.. మెగా హీరో వరుణ్ తేజ్ మట్కా సినిమా షూట్లో కూడా బిజీగా ఉంది ఈ బ్యూటీ.!

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మీనాక్షి తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. క్రేజీ ఫోజులతో మీనాక్షి కొన్ని ఫోటోలను పంచుకుంది.

ఈ ఫొటోస్ ఇప్పుడు వైరల్ గా మారాయి. కుర్రాళ్ళు ఈ ఫోటోలకు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.




