Malavika Mohanan: త్వరలో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న హాట్ బాంబ్ మాళవిక
హాటెస్ట్ గాళ్‌గా యూత్ గుండెల్లో కొలువుంది అందాల భామ మాళవిక మోహన్. మలయాళ చిత్రం `పట్టం పోల్`తో మాళవిక తెరకు పరిచయమైంది. అనంతరం ఇండస్ట్రీలోని హాటెస్ట్ స్టార్ గా పేరు తెచ్చుకుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
