Avika Gor: స్పీడ్ పెంచిన అవికాగోర్.. ట్రెడిషనల్ లుక్ లో వావ్..
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా బుల్లితెరపై ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకుని వెండితెరపైకి కథానాయికగా అడుగుపెట్టింది అవికా గోర్. సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ ముద్దుగుమ్మ.. యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్గా మారింది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.. ఆ సినిమాలో అవికా నటనకు మంచి మార్కులు పడ్డాయి.. మొదటి సినిమాతోనే మెప్పించింది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
