Anushka Shetty: మళ్లీ ఫామ్ లోకి వచ్చేస్తానంటున్న స్వీటీ.! అంత కాన్ఫిడెంట్ ఏంటి అమ్మడు..

ఇన్నేళ్లూ ఒక లెక్క.. ఇప్పుడో లెక్క అని అంటున్నారు నటి అనుష్క శెట్టి. ఈ ఏడాది పుట్టినరోజు గతంలా ఉండదని ఒకింత గట్టిగానే ఫ్యాన్స్ కి హామీ ఇస్తున్నారు. ఇంతకీ అనుష్క ఈ బర్త్ డేకి ఏం ప్లాన్‌ చేశారు? ఎలాంటి గిఫ్టులు రెడీ చేస్తున్నారు. తెలుగు స్క్రీన్‌ మీద ఏ హీరోయిన్‌ని మీరు ఎక్కువగా మిస్‌ అవుతున్నారు అని నెటిజన్లను అడిగితే యునానిమస్‌గా వినిపించే పేరు అనుష్క.

Anil kumar poka

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 10, 2024 | 9:58 PM

ఇన్నేళ్లూ ఒక లెక్క.. ఇప్పుడో లెక్క అని అంటున్నారు నటి అనుష్క శెట్టి. ఈ ఏడాది పుట్టినరోజు గతంలా ఉండదని ఒకింత గట్టిగానే ఫ్యాన్స్ కి హామీ ఇస్తున్నారు.

1 / 8
ఇంతకీ అనుష్క ఈ బర్త్ డేకి ఏం ప్లాన్‌ చేశారు? ఎలాంటి గిఫ్టులు రెడీ చేస్తున్నారు.

2 / 8
తెలుగు స్క్రీన్‌ మీద ఏ హీరోయిన్‌ని మీరు ఎక్కువగా మిస్‌ అవుతున్నారు అని నెటిజన్లను అడిగితే యునానిమస్‌గా వినిపించే పేరు అనుష్క.

3 / 8
బాహుబలి తర్వాత ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో అనుష్క రూలింగ్‌ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ జరిగింది మాత్రం ఇంకోలా.

4 / 8
అయితేనేం.. రీసెంట్‌గా మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టితో లక్కీ లేడీ అనిపించుకున్నారు స్వీటీ. ఈ ఏడాది ఆమె పుట్టినరోజుకు ఘాటీ నుంచి మాంచి గిఫ్ట్ రెడీ అవుతోంది.

5 / 8
ఆంధ్రా ఒరిస్సా బార్డర్‌లో జరిగే కథగా ఘాటీని తెరకెక్కిస్తున్నట్టు ఇప్పటికే హింట్‌ ఇచ్చేశారు కెప్టెన్‌ క్రిష్‌.

6 / 8
ఘాటీతో పాటు కథనార్‌ నుంచి కూడా అప్‌డేట్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు అభిమానులు.

7 / 8
వీటితో పాటు మరో రెండు సినిమాల అనౌన్స్ మెంట్లు కూడా ఉంటాయన్నది ఫ్యాన్స్ కి ఖుషీ ఖబర్‌.

8 / 8
Follow us
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి

నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే