Anjali: బోల్డ్ కారెక్టర్స్ వైపు అడుగులేస్తున్న అంజలి.. సీత టూ వేశ్య వరకు ఎందుకు చేంజ్.!

కెరీర్ చివరి దశకు వచ్చినపుడు ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు హీరోయిన్లు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడూ బోల్డ్ కారెక్టర్స్ వైపు అడుగులేస్తుంటారు. ఈ మధ్య ఓ సీనియర్ హీరోయిన్ వరసగా ఇదే చేస్తున్నారు. ఓ వైపు సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే.. మరోవైపు గ్లామర్ డోస్ ఎక్కువగా ఉన్న పాత్రలపై కన్నేస్తున్నారు. ఇంతకీ ఎవరా సీనియర్ బ్యూటీ..? అంజలి.. ఈ పేరు వినగానే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి లాంటి సినిమాలు గుర్తుకొస్తాయి.

Anil kumar poka

|

Updated on: Jul 08, 2024 | 2:22 PM

కెరీర్ చివరి దశకు వచ్చినపుడు ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు హీరోయిన్లు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడూ బోల్డ్ కారెక్టర్స్ వైపు అడుగులేస్తుంటారు.

1 / 7
ఈ మధ్య ఓ సీనియర్ హీరోయిన్ వరసగా ఇదే చేస్తున్నారు. ఓ వైపు సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే.. మరోవైపు గ్లామర్ డోస్ ఎక్కువగా ఉన్న పాత్రలపై కన్నేస్తున్నారు.

2 / 7
ఇంతకీ ఎవరా సీనియర్ బ్యూటీ..? అంజలి.. ఈ పేరు వినగానే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి లాంటి సినిమాలు గుర్తుకొస్తాయి. అలాంటి క్లీన్ ఇమేజ్ తెచ్చుకున్నారు ఈ సీనియర్ హీరోయిన్.

3 / 7
కానీ ఈ మధ్య బోల్డ్ కారెక్టర్స్ వైపు అడుగులేస్తున్నారు ఈ భామ. ముఖ్యంగా వెబ్ సిరీస్‌లలో కోసం కాస్త ఘాటైన పాత్రలు చేస్తున్నారు. తాజాగా బహిష్కరణ అనే సిరీస్‌లో వేశ్యగా నటిస్తున్నారు అంజలి.

4 / 7
ఈ మధ్య సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లకు టైమ్ బాగానే కేటాయిస్తున్నారు అంజలి. ఈ క్రమంలోనే ఈమె నటిస్తున్న బహిష్కరణ సిరీస్ టీజర్ విడుదలైంది. మొన్నామధ్య గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలోనూ గ్లామర్ కారెక్టర్ చేసారు అంజలి.

5 / 7
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్‌లోనూ కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ భామ.  సినిమాల వరకు గ్లామర్ డోస్ కాస్త తక్కువగానే ఉన్నా.. వెబ్ సిరీస్‌లలో మాత్రం అస్సలు తగ్గదే లే అంటున్నారు అంజలి.

6 / 7
పావ కదైగాల్ సిరీస్‌లో లెస్బియన్ పాత్రలో నటించారు ఈ భామ. అలాగే ఝాన్సీలోనూ ఇంటిమేట్ సీన్స్ చేసారు. మొత్తానికి కెరీర్ చివరిదశలో డేరింగ్ కారెక్టర్స్ చేస్తూ ఔరా అనిపిస్తున్నారు రాజోలు సుందరి.

7 / 7
Follow us
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్

ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?

గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!