Anjali: నటి అంజలి తలకిందులుగా యోగాసనాలు.. ఫిట్‌నెస్ కోసం పడరాని పాట్లు.. గ్యాలరీ
Phani CH |
Updated on: Jul 26, 2021 | 1:04 PM
ట్రాపెజీ యోగా చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా..?? ఆ అమ్మడు ఎవరోకాదు హీరోయిన్ అంజలి. తెలుగమ్మాయి అయిన అంజలి తమిళ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది...