Vikram: స్టైలిష్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న విక్రమ్.. వావ్ అంటూ కామెంట్స్.
విక్రమ్ 1990లో ఎన్ కాదల్ కన్మణి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో రిలీజ్ చేశాడు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన విక్రమ్.. అనేక అవార్డులను సొంతం చేసుకున్నాడు. 2003లో, పితామగన్ చిత్రంలో అతని నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు లభించింది. విక్రమ్ 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఓ సినిమాలో మూగ అబ్బాయి పాత్ర ఆఫర్ వచ్చింది.