క్రేజీ డైరెక్టర్స్‌తో సినిమాలు సెట్ చేసుకుంటున్నారు నితిన్. ఈ క్రమంలోనే తాజాగా మరో బంపర్ ఆఫర్ ఈయన దగ్గరికి వచ్చింది. ఈ మధ్య వరస ఫ్లాపులతో సతమతమవుతున్నారు నితిన్. భీష్మ తర్వాత ఈయన నటించిన చెక్, రంగ్ దే, మాచర్ల నియోజకవర్గం, మ్యాస్ట్రో, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ఇలా అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.