AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu’s Mother Death: ఫ్యామిలీతో సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి ఇందిరా దేవి.. అరుదైన ఫొటోలు

Mahesh Babu’s Mother Death: టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. సూపర్ స్టార్ మహేష్ బాబుకు మాతృవియోగం కలిగింది. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం తన నివాసంలోనే తుది శ్వాస విడిచారు.

Basha Shek
| Edited By: |

Updated on: Sep 28, 2022 | 9:16 AM

Share
టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. సూపర్ స్టార్ మహేష్ బాబుకు మాతృవియోగం కలిగింది. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం తన నివాసంలోనే  తుది శ్వాస విడిచారు.

1 / 7
కాగా ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలిసినప్పటి నుంచే ఘట్టమనేని వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

2 / 7
ఇందిరాదేవిని ప్రాణంగా చూసుకునేవారు పిల్లలు.. పద్మ, మంజుల, ఇందిర ప్రియదర్శిని, రమేష్‌ బాబు, మహేష్‌బాబు. ఇద్దరు కొడుకులు సినిమాల్లో ఉన్నా, ఏ రోజూ సినిమా వేడుకలకు హాజరు కావడానికి ఉత్సాహం చూపేవారు కాదు ఇందిరాదేవి.

3 / 7
ఇందిరాదేవి పుట్టినరోజున, మదర్స్ డే రోజున, విమెన్స్ డే రోజున ప్రత్యేకంగా సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టి, తనకు తల్లి పట్ల ఉన్న మమకారాన్ని అభిమానులతో పంచుకునేవారు మహేష్‌.

4 / 7
ఇక మహేష్‌బాబు, నమ్రత, గౌతమ్‌, సితార కూడా ఏ పండుగ వచ్చినా ఇందిరాదేవి ఇంట్లో వాలిపోయేవారు. ఆమెతో సమయం గడపడానికి ప్రాధాన్యం ఇచ్చేవారు.

5 / 7
కాగా  మంజుల యాక్టింగ్‌లోకి వచ్చినప్పుడు ఇందిరాదేవి బాగా ప్రోత్సహించారు. జాగ్రత్తలు చెప్పి ప్రోత్సహించి, సనాతనాన్ని గౌరవించే ఆధునిక భావాలున్న తల్లిగా మెప్పుపొందారు. ఆ కృతజ్ఞతతోనే తన ప్రొడక్షన్‌ హౌస్‌కి ఇందిరా ప్రొడక్షన్స్ అని పేరు పెట్టుకుంది మంజుల.

6 / 7
కాగా ఈ ఏడాది జనవరిలో కృష్ణ కుమారుడు రమేశ్‌ బాబు అనారోగ్యంతో మృతి చెందారు.  ఇప్పుడు ఇందిరాదేవి కూడా దూరం కావడం మరింత బాధాకరం.
ఈనేపథ్యంలో కృష్ణ కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నారు సినీ ప్రముఖులు.

కాగా ఈ ఏడాది జనవరిలో కృష్ణ కుమారుడు రమేశ్‌ బాబు అనారోగ్యంతో మృతి చెందారు. ఇప్పుడు ఇందిరాదేవి కూడా దూరం కావడం మరింత బాధాకరం. ఈనేపథ్యంలో కృష్ణ కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నారు సినీ ప్రముఖులు.

7 / 7
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!

ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!

జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని

అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు

లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!

క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?

ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!

కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి