Hansika: కోటు వేసి కవ్విస్తున్న హన్సిక.. యాపిల్‌లా మెరిసిపోతుంది అంటూ కామెంట్స్
టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు హవా నడిపించింది స్టార్ హీరోయిన్ హన్సికా మోత్వానీ. ఈమె గురించి తెలుగు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై టాలీవుడ్ ని ఓ ఊపు ఊపేసింది. హీరోయిన్ గా తన కెరీర్ ను టాలీవుడ్ చిత్రాలతోనే మొదలుపెట్టిందన్న విషయం తెలిసిందే. ఆ తర్వాతే ఇతర భాషల్లోనూ తనదైన శైలి నటనతో దుమ్ములేపింది. అంతే కాదు సౌత్ ఇండియా లో టాప్ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
