AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Sukanya: 50 ఏళ్ల వయసులో ‘మళ్లీ పెళ్లి’.. ‘శ్రీమంతుడు’ నటి ఏమందంటే?

తెలుగులో పెద్దరికం, అమ్మ కొడుకు, కెప్టెన్‌, ఖైదీ నెంబర్‌ వన్‌ తదితర సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది సుకన్య. మధ్యలో కాస్త గ్యాప్‌ తీసుకున్నప్పటికీ రీఎంట్రీలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించి మెప్పించింది. సాంబ, శ్రీ, మున్నా, అధినాయకుడు, శ్రీమంతుడు తదితర సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది.

Basha Shek
|

Updated on: Aug 24, 2023 | 9:12 PM

Share
ఒకప్పుడు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగొందింది నటి సుకన్య. తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.  ముఖ్యంగా 'భారతీయుడు' సినిమాలో కమల్‌ హాసన్‌ భార్యగా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది.

1 / 5
తెలుగులో పెద్దరికం, అమ్మ కొడుకు, కెప్టెన్‌, ఖైదీ నెంబర్‌ వన్‌ తదితర సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. మధ్యలో కాస్త గ్యాప్‌ తీసుకున్నప్పటికీ సాంబ, శ్రీ, మున్నా, అధినాయకుడు, శ్రీమంతుడు తదితర సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మెప్పించింది.

2 / 5
సినిమాల సంగతి పక్కన పెడితే.. 2002లో శ్రీధరన్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకుని అమెరికా వెళ్లిపోయింది సుకన్య. అయితే కొన్ని కారణాలతో భర్త నుంచి విడిపోయింది. విడాకులు తీసుకుని మళ్లీ  వెంటనే ఇండియాకు వచ్చేసింది. ఆతర్వాత మళ్లీ సినిమాలో బిజీగా మారిపోయింది.

3 / 5
సుకన్య వయస్సు ప్రస్తుతం 50 ఏళ్లు. త్వరలో ఆమె మళ్లీ పెళ్లి చేసుకోనుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఈ రూమర్లపై స్పందించిందీ అందాల తార. రెండో పెళ్లి వార్తలపై తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చింది.

4 / 5
'నాకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు. ఒకవేళ ఇప్పుడు పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్లలు.. అమ్మ అని పిలుస్తారా? లేదా అమ్మమ్మ అని పిలుస్తారా? అని తనదైన శైలిలో కౌంటర్లు వచ్చింది. దీంతో నటి సుకన్య రెండో పెళ్లి వార్తలు కేవలం పుకార్లేనని తేలిపోయింది.

5 / 5
Follow Us
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!

ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!

RAW ఎన్టీఆర్ టీమ్ సంచలన ప్రకటన..
RAW ఎన్టీఆర్ టీమ్ సంచలన ప్రకటన..