AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: చేసినా సినిమాలన్నీ సూపర్ హిట్.. కలిసిరాని అదృష్టం.. ఎవరంటే..

సోషల్ మీడియాల సినీతారల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సౌత్ ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోయిన్ గా ఫేమస్ అయిన ఓ ముద్దుగుమ్మ చైల్డ్ హుడ్ ఫోటో తెగ చక్కర్లు కొడుతుంది. ఆమె నటించిన చిత్రాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. కానీ అదృష్టమే కలిసి రావడం లేదు. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. ?

Rajitha Chanti
|

Updated on: Jan 30, 2025 | 6:52 PM

Share
సినీరంగంలోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళం భాషలలో పలు సినిమాల్లో నటించింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

1 / 5
సినిమా పరిశ్రమలోకి అనుకోకుండా ఎంట్రీ ఇచ్చింది. కట్ చేస్తే తక్కువ సమయంలోనే క్రేజ్ సొంతం చేసుకుంది. తనే హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి. 2017లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. ఆ తర్వాత వరుస హిట్స్ అందుకుంది.

2 / 5
ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ అయ్యాక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2014లో మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. 2017లో నందలవర నాడు నాడ్ ఒరు ఆవాలా సినిమాతో తన సినీ కెరీర్‌ని ప్రారంభించింది.

3 / 5
అదే ఏడాది మాయనది సినిమాతో నటిగా ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు ఆమె  ఫిల్మ్‌ఫేర్, సైమా, క్రిటిక్స్ అవార్డులను సొంతం చేసుకుంది. గాడ్సే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

4 / 5
మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించింది. ఐశ్వర్య నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. కానీ ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు.  ఈ అమ్మడు సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది.

5 / 5
Follow Us
ఇల్లు లేదా వ్యాపార స్థలం కొనుగోలు చేస్తున్నారా? వాస్తు ప్రకారం..

NTAలో ఉద్యోగం కావాలా? UPSC ప్రతిభా సేతు నోటిఫికేషన్‌ విడుదల..

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు బిగ్‌ షాక్

తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో 3 రోజుల పాటు భారీ వర్షాలు!

కీళ్ల నొప్పులకు మొనగాడు మూలిక.. ఈ చెట్టు గురించి మీకు తెలుసా..?

వరల్డ్ కప్‌లో ఈషా సింగ్‌కు స్వర్ణం, మను భాకర్‌కు కాంస్యం!

ప్రకృతి వ్యవసాయం - ఎంతో లాభదాయకం - మరెంతో ఆరోగ్యకరం

కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టికలో భారత్ స్థానం ఎక్కడంటే?

ఏం కొనేటట్టులేదు.. రైతు బజార్లో నేటి కూరగాయలు, సరుకుల ధరలు చూశారా

జగన్నాథుడిపై లక్ష్మీదేవి ఎందుకు అలిగింది..? రసగుల్లా సంప్రదాయం..