- Telugu News Photo Gallery Cinema photos Global Star Ram Charan Game Changer Movie Team Starts Promotions For Release 10 January 2025 Telugu Heroes Photos
Ram Charan: ప్రమోషన్లు షురూ చేస్తున్న గ్లోబల్ స్టార్.! ఊపిరి తీసుకునే గ్యాప్ కూడా లేదా.?
మంచి ముహూర్తం చూసుకుని మొదలుపెట్టేస్తాం అనే మాటను నిజం చేసి చూపించడానికి రెడీ అవుతున్నారు గ్లోబల్‌స్టార్ పరివార్. ఈ సారి కొబ్బరికాయను ఉత్తరాదిన కొట్టేయడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. లక్నోలో లగ్జరీగా మొదలుపెడతామని చెప్పకనే చెప్పేస్తోంది టీమ్. స్క్రీన్ మీద మా హీరోని కళ్లనిండా చూసుకుని ఎన్నాళ్లైంది అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మెగాపవర్‌స్టార్ ఫ్యాన్స్.
Updated on: Nov 08, 2024 | 8:08 PM

ఆల్రెడీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన యూనిట్ అన్ని రాష్ట్రాల మీద స్పెషల్ కేర్ తీసుకుంటోంది. ముఖ్యంగా చరణ్ హోం స్టేట్స్ ఆంధ్రా, తెలంగాణతో పాటు శంకర్ కోసం తమిళనాడులోనూ భారీ ప్రమోషన్స్‌ను ప్లాన్ చేస్తోంది. అయితే తెలుగు స్టేట్స్‌లో గేమ్ చేంజర్‌కు పెద్దగా పోటి కనిపించకపోయినా..

లక్నోలో లగ్జరీగా మొదలుపెడతామని చెప్పకనే చెప్పేస్తోంది టీమ్. స్క్రీన్ మీద మా హీరోని కళ్లనిండా చూసుకుని ఎన్నాళ్లైంది అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మెగాపవర్‌స్టార్ ఫ్యాన్స్.

తాజాగా చరణ్ ఫైనల్ లుక్‌కు సంబంధించిన ఫోటోను షేర్ చేసిన మేకర్స్, ఫేస్ పూర్తిగా రివీల్ అవ్వకుండా జాగ్రత్త పడ్డారు. ప్రస్తుతానికి ఫేస్ రివీల్ చేయకపోయినా..

ఉప్పెన ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ ఎనౌన్స్ చేసిన మెగా పవర్ స్టార్, ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. పీడియాడిక్ స్పోర్ట్స్ డ్రామా కావటంతో అందుకు తగ్గ లుక్ కోసం స్పెషల్‌గా వర్కవుట్స్ చేసి బల్కీ ఫిజిక్‌ను అచ్చీవ్ చేశారు.

అందుకే భారీ రిలీజ్, అడ్వాన్స్ బుకింగ్స్ మీదే ఎక్కువగా దృష్టి పెట్టాలన్న సజెషన్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

అతి త్వరలో చరణ్ మీడియా ముందుకు రాక తప్పదంటున్నారు ఇండస్ట్రీ జనాలు. గేమ్ చేంజర్ రిలీజ్‌కు టైమ్ దగ్గరపడుతుండటంతో చరణ్ ప్రమోషన్ ఈవెంట్స్‌లో పాల్గొనాల్సి ఉంటుంది.

ఆ తర్వాత సౌత్ ట్రిప్ ఉంటుంది. దక్షిణాదిన అన్నీ రాజధానులను కవర్ చేయాలనుకుంటున్న టీమ్, తెలుగు రాష్ట్రాల్లో ఓ భారీ ఈవెంట్‌ని ప్లాన్ చేస్తోంది.

నాన్‌స్టాప్ ప్రమోషన్లతో నెవర్ బిఫోర్ పబ్లిసిటీ చేయాలన్నది శంకర్ ప్లాన్. ఒన్స్ ఆడియన్స్ కి మూవీ రీచ్ అయితే, బాక్సాఫీస్ నెంబర్లను వారే గ్రాండ్‌గా చూపిస్తారన్నది ఆయనకున్న స్ట్రాటజీ.




