Pushpa 2: బన్నీతో శ్రీలీల డాన్స్ వేరేలెవల్.. పుష్ప 2 స్పెషల్ సాంగ్ సెట్‏లో అడుగుపెట్టిన హీరోయిన్..

మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 ది రూల్. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వచ్చిన పుష్ప చిత్రం పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేయగా.. ఇప్పుడు రాబోయే పుష్ప 2 ది రూల్ ప్రాజెక్ట్ పై మరింత హైప్ ఏర్పడింది.

Rajitha Chanti

|

Updated on: Nov 08, 2024 | 5:34 PM

డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న సినిమా పుష్ప 2 ది రూల్. ఇందులో కన్నడ భామ రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా.. మలయాళీ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలకపాత్ర పోషిస్తున్నారు.

1 / 5
ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలోనే స్పెషల్ సాంగ్ కు సంబంధించిన వార్త బయటకు వచ్చింది.

2 / 5
ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ముందుగా శ్రద్ధా కపూర్, త్రిప్తి డిమ్రి పేర్లు బయటకు వచ్చాయి. కానీ అనుహ్యంగా శ్రీలీలను తీసుకున్నారని సమాచాం. తాజాగా శ్రీలీల ఈ సాంగ్ షూట్ లో జాయిన్ అయ్యిందంట.

3 / 5
రిలీజ్ డేట్ దృష్టిలో పెట్టుకుని ఈ స్పెషల్ సాంగ్ జెట్ స్పీడులో చిత్రీకరిస్తున్నారని సమాచరం. దాదాపు వారం రోజుల్లో ఈ పాటను పూర్తి చేయనున్నారని ఇన్ సైడ్ టాక్. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

4 / 5
మహేష్ బాబుతో గుంటూరు కారం చిత్రంలో నటించిన శ్రీలీల.. ఆ తర్వాత నటిస్తున్న రెండో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. దీంతో బన్నీ, శ్రీలీల డ్యాన్స్ కాంబో కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

5 / 5
Follow us
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!

3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..