Vineeth: ప్రేమదేశం హీరో వినీత్ భార్య ఎవరో తెలుసా? వైరలవుతోన్న ఫ్యామిలీ ఫొటోస్..
1996లో విడుదలైన ప్రేమదేశం సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు హీరో వినీత్. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో హీరోగా, సహాయ నటుడిగా నటించి మెప్పించారు. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న వినీత్ అప్పుడప్పుడు డ్యాన్స్ కచేరీల్లో కనిపిస్తుంటాడు
Updated on: Nov 08, 2024 | 2:26 PM
![90వ దశకంలో దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నటుడిగా వెలుగొందాడు వినిత్. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/11/vineeth.jpg?w=1280&enlarge=true)
90వ దశకంలో దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నటుడిగా వెలుగొందాడు వినిత్. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు
![జెంటిల్ మెన్, సరిగమలు, W/oవి. వర ప్రసాద్, నీ ప్రేమకై, రుక్మిణి, లాహిరి లాహిరి లాహిరిలో, చంద్రముఖి తదితర చిత్రాలు వినీత్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/11/vineeth-1.jpg)
జెంటిల్ మెన్, సరిగమలు, W/oవి. వర ప్రసాద్, నీ ప్రేమకై, రుక్మిణి, లాహిరి లాహిరి లాహిరిలో, చంద్రముఖి తదితర చిత్రాలు వినీత్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.
![అన్నట్లు హీరోగానే కాకుండా వినీత్ మంచి డ్యాన్సర్ కూడా. ముఖ్యంగా భరతనాట్యంలో అనేక కచేరీలలో తన ప్రతభను ప్రదర్శించాడు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/11/vineeth-2.jpg)
అన్నట్లు హీరోగానే కాకుండా వినీత్ మంచి డ్యాన్సర్ కూడా. ముఖ్యంగా భరతనాట్యంలో అనేక కచేరీలలో తన ప్రతభను ప్రదర్శించాడు.
![సినిమాల సంగతి పక్కన పెడితే.. వినీత్.. 2004 ఆగస్ట్ 28న చెన్నైకు చెందిన ప్రిస్సిల్లా మీనన్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి పాప అవంతి వినీత్ జన్మించింది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/11/vineeth-3.jpg)
సినిమాల సంగతి పక్కన పెడితే.. వినీత్.. 2004 ఆగస్ట్ 28న చెన్నైకు చెందిన ప్రిస్సిల్లా మీనన్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి పాప అవంతి వినీత్ జన్మించింది.
![వినీత్ ఫ్యామిలీ సాధారణంగా బయట ఎక్కువగా కనిపించదు. అయితే తాజాగా నెట్టింట వినీత్ ఫ్యామిలీ ఫోటోస్ మాత్రం కొన్ని చక్కర్లు కొడుతున్నాయి](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/11/vineeth-4-1.jpg)
వినీత్ ఫ్యామిలీ సాధారణంగా బయట ఎక్కువగా కనిపించదు. అయితే తాజాగా నెట్టింట వినీత్ ఫ్యామిలీ ఫోటోస్ మాత్రం కొన్ని చక్కర్లు కొడుతున్నాయి
![పీరియడ్స్ నొప్పులను పరార్ చేసే దాల్చిన చెక్క.. పీరియడ్స్ నొప్పులను పరార్ చేసే దాల్చిన చెక్క..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/cinnamon-2-1.jpg?w=280&ar=16:9)
![రౌడీ హీరో విజయ్ దేవరకొండ మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే! రౌడీ హీరో విజయ్ దేవరకొండ మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/vijay-devarakonda1.jpg?w=280&ar=16:9)
![సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఖరారు! సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఖరారు!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/sankranti6.jpg?w=280&ar=16:9)
![తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన నయన్.. ఏం చెప్పిందంటే? తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన నయన్.. ఏం చెప్పిందంటే?](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/nayanatara5.jpg?w=280&ar=16:9)
![ఆ టాలీవుడ్ హీరో కోసం ఎమ్.ఎస్ ధోని సినిమా వదిలేసినా రకుల్ ప్రీత్ ఆ టాలీవుడ్ హీరో కోసం ఎమ్.ఎస్ ధోని సినిమా వదిలేసినా రకుల్ ప్రీత్](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/rakul-preet-singh-6-1.jpg?w=280&ar=16:9)
![ఏ పని చేయకపోయినా ఆలసటగా అనిపిస్తుందా? బీ కేర్ ఫుల్.. ఏ పని చేయకపోయినా ఆలసటగా అనిపిస్తుందా? బీ కేర్ ఫుల్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/vitamin-deficiency.jpg?w=280&ar=16:9)
![మీన రాశిలోకి శుక్రుడి.. ఆ రాశుల వారికి కష్టనష్టాలు.! జాగ్రత్త..! మీన రాశిలోకి శుక్రుడి.. ఆ రాశుల వారికి కష్టనష్టాలు.! జాగ్రత్త..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/telugu-astrology-4.jpg?w=280&ar=16:9)
![84 రోజుల వ్యాలిడిటీతో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ మీ కోసం 84 రోజుల వ్యాలిడిటీతో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ మీ కోసం](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/recharge-plans-6.jpg?w=280&ar=16:9)
![గోధుమ.. తెలుపు.. ఏ రంగు కోడిగుడ్లు ఎక్కువ పోషకమైనవో తెలుసా? గోధుమ.. తెలుపు.. ఏ రంగు కోడిగుడ్లు ఎక్కువ పోషకమైనవో తెలుసా?](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/egg.jpg?w=280&ar=16:9)
![అరటి పండ్లు తింటే మలబద్ధకం సమస్య తొలగిపోతుందా? అరటి పండ్లు తింటే మలబద్ధకం సమస్య తొలగిపోతుందా?](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/banana-1.jpg?w=280&ar=16:9)
![బాబోయ్.. బంగారం.! పండుగ రోజు పైపైకి.. బాబోయ్.. బంగారం.! పండుగ రోజు పైపైకి..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/gold-rates.jpg?w=280&ar=16:9)
![హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/mla-koushik-reddy.jpg?w=280&ar=16:9)
![డైరెక్టర్ త్రినాథ రావు కామెంట్స్ పై స్పందించిన హీరోయిన్.. డైరెక్టర్ త్రినాథ రావు కామెంట్స్ పై స్పందించిన హీరోయిన్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/trinadha-rao-anshu-ambani.jpg?w=280&ar=16:9)
![సంక్రాంతికి వస్తున్నాం మూవీ ట్విట్టర్ రివ్వూ.. సంక్రాంతికి వస్తున్నాం మూవీ ట్విట్టర్ రివ్వూ..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/sankrathiki-vastunnam-twitt.jpg?w=280&ar=16:9)
![ఆనందం, ఆరోగ్యమివ్వాలి.. ప్రధాని మోదీ సంక్రాంతి వేడుకలు ఆనందం, ఆరోగ్యమివ్వాలి.. ప్రధాని మోదీ సంక్రాంతి వేడుకలు](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/pm-modi-6.jpg?w=280&ar=16:9)
![మహా కుంభమేళాలో అఖండ 2 షూటింగ్ స్టార్ట్.. మహా కుంభమేళాలో అఖండ 2 షూటింగ్ స్టార్ట్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/akhanda-2-1.jpg?w=280&ar=16:9)
![Horoscope Today: ఆ రాశి వారికి పదోన్నతికి అవకాశం ఉంది.. Horoscope Today: ఆ రాశి వారికి పదోన్నతికి అవకాశం ఉంది..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/horoscope-today-14th-january-2025.jpg?w=280&ar=16:9)
![పీరియడ్స్ నొప్పులను పరార్ చేసే దాల్చిన చెక్క.. పీరియడ్స్ నొప్పులను పరార్ చేసే దాల్చిన చెక్క..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/cinnamon-2-1.jpg?w=280&ar=16:9)
![పెద్ద పండుగ రోజు వండే కలగూరని ఇలా వండారంటే సూపర్.. పెద్ద పండుగ రోజు వండే కలగూరని ఇలా వండారంటే సూపర్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/kalagura-1.jpg?w=280&ar=16:9)
![రౌడీ హీరో విజయ్ దేవరకొండ మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే! రౌడీ హీరో విజయ్ దేవరకొండ మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/vijay-devarakonda1.jpg?w=280&ar=16:9)
![వేల కోట్లు సంపాదన.. అయినా వెంటాడే వెలితి! వేల కోట్లు సంపాదన.. అయినా వెంటాడే వెలితి!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/vedio1.jpg?w=280&ar=16:9)
![నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ బాస్..చిరుతకే చుక్కలు చూపించాడుగా! నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ బాస్..చిరుతకే చుక్కలు చూపించాడుగా!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/cheetha.jpg?w=280&ar=16:9)
![చుక్క కూరా అని తీసిపారేయకండి.. లాభాలు తెలిస్తే వదిలిపెట్టరు! చుక్క కూరా అని తీసిపారేయకండి.. లాభాలు తెలిస్తే వదిలిపెట్టరు!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/greens.jpg?w=280&ar=16:9)
![రెండు గ్రామాల మధ్య చిచ్చురేపిన దున్నపోతు.. ఏం జరిగిందంటే? రెండు గ్రామాల మధ్య చిచ్చురేపిన దున్నపోతు.. ఏం జరిగిందంటే?](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/vilgs.jpg?w=280&ar=16:9)
![గడ్డకట్టిన జలపాతంలో ఆటలు.. అంతలోనే షాకింగ్ ఘటన గడ్డకట్టిన జలపాతంలో ఆటలు.. అంతలోనే షాకింగ్ ఘటన](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/snoo.jpg?w=280&ar=16:9)
![సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఖరారు! సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఖరారు!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/sankranti6.jpg?w=280&ar=16:9)
![మాజీ మంత్రి రోజా ఇంట.. అంబరాన్ని అంటిన భోగి సంబురాలు మాజీ మంత్రి రోజా ఇంట.. అంబరాన్ని అంటిన భోగి సంబురాలు](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/roja.jpg?w=280&ar=16:9)
![కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటికి ప్రధాని మోదీ, చిరంజీవి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటికి ప్రధాని మోదీ, చిరంజీవి](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/sankranti-celebration.jpg?w=280&ar=16:9)
![జుట్టు సిల్కీగా పట్టుగా ఉండాలంటే ఇలా చేయండి జుట్టు సిల్కీగా పట్టుగా ఉండాలంటే ఇలా చేయండి](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/silky-hair-1.jpg?w=280&ar=16:9)
![సఫారీలో షాకింగ్ ఘటన.. జీప్‌లో నుంచి పడిపోయిన తల్లీకూతుళ్లు సఫారీలో షాకింగ్ ఘటన.. జీప్‌లో నుంచి పడిపోయిన తల్లీకూతుళ్లు](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/safari-1.jpg?w=280&ar=16:9)