Telugu News Photo Gallery Cinema photos From Samantha and Shruthi Haasan and Ramya Krishna to Khushboo and Nadiya 12 popular heroines recreate Ravi Varma Paintings Photos Goes Viral telugu cinema news
Tollywood: రవివర్మ చిత్రాలకు ప్రాణం పోసిన అందాల తారలు.. కనురెప్ప వేయడం కష్టమే.. చూస్తూ ఉండిపోతారు..
రాజా రవివర్మ.. అద్భుత చిత్రకారుడు. మనల్ని సృష్టించిన ఆ దేవుడినే మరింత అద్భుతంగా చిత్రించి మనముందుకు తీసుకువచ్చిన గొప్ప పెయింటర్. కేరళలోని తిరువనంతపురానికి సమీపంలో కిలిమనూరు రాజకుటుంబంలో 1848 ఏప్రిల్ 29న జన్మించారు.