Bigg Boss 7 Telugu: దామిని బిగ్ బాస్ హౌస్ లో వారానికి ఎంత సంపాదిస్తుందో తెలుసా..?
టాలీవుడ్ లో చాలా మంది అందాల సింగర్స్ ఉన్నారు. గాత్రంతోనే కాదు అందమైన రూపంతోనూ ఆకట్టుకుంటున్నారు. అలాంటివారిలో దామిని ఒకరు. ఈ చిన్నది తన పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాహుబలి సినిమాతో దామిని మంచి గుర్తింపు తెచ్చుకుంది. పదుల సంఖ్యలో పాటలు పాడిన దామినికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. పాటలతోనే కాదు అందంలోనూ ఈ అమ్మడు వావ్ అనిపిస్తుంది.