Tollywood: ఇదేం అరాచకం భయ్యా.. గ్లామర్ ఫోటోలతో దుమ్మురేపుతోన్న దృశ్యం పాప.. చూస్తే మెంటలెక్కిపోద్ది..
ఒకప్పుడు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా అలరించిన చిన్నారులు ఇప్పుడు వెండితెరను ఏలేస్తున్నారు. అప్పట్లో అమాయకమైన నటనతో కట్టిపేసిన తారలు.. ఇప్పుడు హీరోహీరోయిన్లుగా మెప్పిస్తున్నారు. తాజాగా ఓ చైల్డ్ ఆర్టిస్ట్ మాత్రం ఇప్పుడు నెట్టింట అందాలతో గత్తరేపుతోంది.