Ketika Sharma: అట్టా.. ఒరచూపులతో కవ్వించకే అమ్మాడి.. కేతిక వయ్యారాల వల.. కుర్రాళ్లు విల విల..
సోషల్ మీడియ పుణ్యమా అని సినీరంగంలోకి అడుగుపెట్టింది ఓ ముద్దుగుమ్మ. తొలి చిత్రంతోనే అందం, అభినయంతో కవ్వించింది. ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మ సరైన బ్రేక్ కూడా అందుకోలేదు. కానీ తెలుగు సినీరంగంలో మాత్రం వరుస ఆఫర్స్ అందుకుంటూ తక్కువ సమయంలోనే ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
