- Telugu News Photo Gallery Cinema photos Do you know who is the crazy heroine of tollywood who has not acted with king nagarjuna
కింగ్ నాగార్జునతో నటించని టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఎవరో తెలుసా?
కింగ్ నాగార్జున గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ హీరో అంటే ఈ తరం వారికి చాలా ఇష్టం ఉంటుంది. ఆయన ఇప్పటికీ కూడా మన్మథుడిలా కనిపిస్తూ తన ప్రతి ఒక్కరి మనసు దోచేస్తాడు. ఇక ఈ హీరో చాలా మంది హీరోయిన్స్‌తో నటించిన విషయం తెలిసిందే. కానీ టాలీవుడ్ క్రేజీ బ్యూటీ ఒక హీరోయిన్‌తో మాత్రం నటించలేదు. ఇంతకీ ఆ నటి ఎవరంటే?
Updated on: Aug 05, 2025 | 10:34 PM

అక్కినేని హీరో నాగార్జున చాలా మంది హీరోయిన్స్‌తో కలిసి నటించారు. శ్రీదేవ, సౌందర్య, రోజా, స్నేహ , రమ్య క్రిష్ణ ఇలా వీరే కాకుండా ఈ తరం నటీమణులు రకుల్ ప్రీత్ సింగ్, ఆషికా రంగనాథన్ ఇలా చాలా మందితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

కానీ అందాల ముద్దుగుమ్మ, ఒకప్పుడు టాలీవుడ్ నే ఊపు ఊపేసిన బ్యూట కాజల్‌తో మాత్రం జత కట్టలేదు. ఇంత వరు నాగార్జున కాజల్ మధ్య ఒక్క సినిమా కూడా రాలేదు. కాగా, దీని గురించే వివరంగా తెలుసుకుందాం.

కాజల్ టాలీవుడ్ లో జూనియర్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు చాలా మందితో జతకట్టింది. పెళ్లికి ముందు చాలా సినిమాల్లో నటించిన ఈ అమ్మడు పెళ్లై కొడుకు పుట్టిన తర్వాత కొన్ని రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. దీంతో కీలక పాత్రల్లో, సీనియర్ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ వస్తుంది.

కానీ ఇప్పటి వరకు ఈ అమ్మడు కింగ్ నాగార్జున, వెంకటేష్ తో కలిసి నటించలేదు. వెంకటేష్ సినిమాలో ఇప్పటి వరకు ఈ అమ్మడుకు అవకాశం రాలేదు. కానీ నాగార్జునతో రెండు సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా కాజల్ మిస్ చేసుకుందంట.

నాగార్జున హిట్ సినిమాల్లో ఒకటైన రగడ మూవీలో అవకాశం వచ్చినా కాజల్ క్యాన్సల్ చేసుకున్నదంట. అదే విధంగా ది గోస్ట్ మూవీలో ఛాన్స్ వచ్చినా ఈ సినిమాను రిజక్ట్ చేసిందంట. అ



