చిన్న సెల్ఫీతో ఆగం చేస్తున్న బ్యూటీ.. అందంతో చంపేస్తుందిగా..
అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్యా మీనన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాలు చేసింది తక్కువే అయినా ఈ అమ్మడు పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అంద చందాలతో యూత్ ఫేవరెట్ అయిపోయింది ఈ బ్యూటీ. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామర్‌తో కుర్రకారు మనసు దోచేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ చిన్న సెల్ఫీతో కుర్రకారును ఆగం చేస్తుంది. మరి ఆ ఫొటోస్ మీరు కూడా చూసెయ్యండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5