టాలీవుడ్ మాత్రమే కాదు కోలీవుడ్, హాలీవుడ్ సినిమాలో చిన్న పాత్రలో నటించింది. 2024లో విడుదలైన "మంకీ మ్యాన్" సినిమాతో పాటు హాలీవుడ్ సినిమాలో కూడా ఎంట్రీ ఇచ్చింది. శోభితకు ఆగస్టు నెలలో అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్యతో నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వీరి వివాహం జరగనుంది.