AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబ్బో..! హీరోయిన్ స్నేహ లవ్ స్టోరీ తెలుసా..? సినిమాలకు ముంచిన ట్విస్ట్‌లు గురూ

స్నేహ.. తెలుగు తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. స్నేహను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. స్నేహ అసలు పేరు సుహాసిని. తెలుగులో ఈ భామ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. 

Rajeev Rayala
|

Updated on: Jul 17, 2025 | 1:37 PM

Share
స్నేహ.. తెలుగు తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. స్నేహను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. స్నేహ అసలు పేరు సుహాసిని. తెలుగులో ఈ భామ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. 

స్నేహ.. తెలుగు తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. స్నేహను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. స్నేహ అసలు పేరు సుహాసిని. తెలుగులో ఈ భామ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. 

1 / 5
వాటిలో సంక్రాంతి, రాధాగోపాళం, శ్రీరామదాసు వంటి క్లాసిక్ హిట్స్ కూడా ఉన్నాయి. స్నేహ తెలుగులో తొలివలపు అనే సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమాలో గోపిచంద్ హీరోగా నటించాడు. ఆతర్వాత ప్రియమైన నీకు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది ఈ భామ. 

2 / 5
తెలుగుతో పాటు తమిళ్ లోనూ నటించి మెప్పించింది. చూడచక్కని రూపంతో పాటు అద్భుతమైన నటనతోనూ ఆకట్టుంది స్నేహ. తెలుగులో వరుసగా హనుమాన్ జంక్షన్, శ్రీరామదాసు,మహారధి,మధుమాసం,సంక్రాంతి,వెంకీ,ఏవండోయ్ శ్రీవారు,పాండురంగడు లాంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఆతర్వాత స్నేహ ఈ మధ్యకాలంలో సహాయక పాత్రల్లో నటిస్తుంది.

3 / 5
స్నేహ లవ్ స్టోరీ విషయానికొస్తే 2009లో వచ్చిన ‘అచ్చముండు అచ్చముండు' సినిమా సెట్ లో స్నేహ, ప్రసన్న మొదటి సారి కలుసుకున్నారు. ఆతర్వాత ఈ ఇద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ పెరిగింది. అప్పట్లోనే ఈ ఇద్దరి పై రూమర్స్ వచ్చాయి. కానీ మేము ఫ్రెండ్స్ మాత్రమే అంటూ కొట్టిపారేశారు. 

4 / 5
అప్పటికే ప్రసన్నకు ఓ బ్రేకప్ అయ్యింది. ఆతర్వాత స్నేహ పరిచయం నెక్స్ట్ లెవల్ కు వెళ్ళింది. స్నేహ అందరికి క్లోజ్ గా మాట్లాడటం ప్రసన్నకు నచ్చేది కాదట. అప్పుడు అది ప్రేమ అని స్నేహాకు అర్ధమైందట. మేమెప్పుడు ప్రేమలో పడ్డామో కూడా మాకు తెలియదు అని ప్రసన్న చెప్పాడు. మూడేళ్లు డేటింగ్ చేశాక, 2012, మే 11న స్నేహ, ప్రసన్న గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. 

5 / 5